IRCTC: ఎవరికైనా రైలు టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. అయితే ఈ న్యూస్‌ మీ కోసమే

|

Jun 28, 2024 | 5:05 PM

దూర ప్రయాణాలు చేసేవారికి బెస్ట్‌ ఆప్షన్‌ రైలుప్రయాణం. అందుకే చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే IRCTCద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేస్తాం. చాలాసార్లు మన వ్యక్తిగత IRCTC ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్లు బుక్‌ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే.

దూర ప్రయాణాలు చేసేవారికి బెస్ట్‌ ఆప్షన్‌ రైలుప్రయాణం. అందుకే చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే IRCTCద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేస్తాం. చాలాసార్లు మన వ్యక్తిగత IRCTC ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్లు బుక్‌ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే. అదేంటి.. తెలియనివారికి టికెట్‌ బుక్‌ చేసిపెట్టడంలో తప్పేంటి? అంతమాత్రానికే జైల్లో వేసేస్తారా..?అనుకుంటున్నారా? అవును.. రైల్వేశాఖ ఈ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. స్నేహితులు, బంధువులు, టెక్నాలజీపై అంతగా అవగాహన లేని వారికి, మనకు తెలిసిన వారికి టికెట్‌ బుక్‌ చేసి ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ, ఈ విధానాన్ని రైల్వేశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: 2006లోనే దీపికా తెలుగు సినిమాలో యాక్ట్ చేసిందా !!

Health Insurance: ఆరోగ్య బీమాలో 6 కొత్త మార్పులు

సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి

కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ

Kalki 2898 AD: తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్