Share Market: షేర్ మార్కెట్లో తప్పుడు సలహాలిచ్చే వారికి ఇక బ్యాండ్ బాజానే!
సౌరభ్ చాలా కాలంగా ఫిన్‌ఫ్లూయెన్సర్‌ని ఫాలో అవుతున్నాడు. అతని యూట్యూబ్ ఛానెల్‌ని కూడా సబ్‌స్క్రైబ్ చేసాడు. అతడి టెలిగ్రామ్ ఛానెల్ కోసం పెయిడ్ పాస్ కూడా కొన్నాడు. ఆ ఫిన్‌ఫ్లూయెన్సర్ సలహా మేరకు షేర్లలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. కానీ లాభం రాలేదు.. నష్టమే మిగిలింది. సౌరభ్ ఒక్కడే కాదు ఫిన్‌ఫ్లూయెన్సర్ సలహా మేరకు పెట్టుబడి..
సౌరభ్ చాలా కాలంగా ఫిన్‌ఫ్లూయెన్సర్‌ని ఫాలో అవుతున్నాడు. అతని యూట్యూబ్ ఛానెల్‌ని కూడా సబ్‌స్క్రైబ్ చేసాడు. అతడి టెలిగ్రామ్ ఛానెల్ కోసం పెయిడ్ పాస్ కూడా కొన్నాడు. ఆ ఫిన్‌ఫ్లూయెన్సర్ సలహా మేరకు షేర్లలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. కానీ లాభం రాలేదు.. నష్టమే మిగిలింది. సౌరభ్ ఒక్కడే కాదు ఫిన్‌ఫ్లూయెన్సర్ సలహా మేరకు పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు.
సోషల్ మీడియాలో ఫిన్‌ఫ్లుయెన్సర్‌లను అనుసరిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వారి మాటలను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఉండే ఇలాంటి ఫిన్‌ఫ్లుయెన్సర్‌లు పెట్టుబడి పెట్టమని ప్రజలను మోసం చేస్తుంటారు. వారు లాభాలను పొందేందుకు వీలుగా… నకిలీ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. పైగా పెయిడ్ కోర్సులు తీసుకోమంటారు. టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరడానికి వారిని ప్రభావితం చేస్తారు. అయితే షేర్ మార్కెట్లో తప్పుడు సలహాలు ఇచ్చేవారికి ఎలా ఉండబోతుందనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.