Health insurance: మానసిక అనారోగ్యానికి ఇన్సూరెన్స్ ఉంటుందా..? పూర్తి వివరాలు ఈ వీడియోలో..

|

Nov 09, 2022 | 9:58 PM

ప్రపంచంలోని ఎవరైనా సరే.. తనకు వచ్చిన ఎటువంటి వ్యాధినైనా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు కానీ.. మానసిక సమస్యను మాత్రం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు.

Published on: Nov 09, 2022 09:58 PM