Gold and Silver Price: గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే... ( వీడియో )
Gold And Silver Price Today

Gold and Silver Price: గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం ధరలు… తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే… ( వీడియో )

Updated on: Apr 21, 2021 | 11:51 PM

2020 కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి.. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి భారీగా కేసులు నమోదవుతున్నా.. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయీఅనుకునే సమయంలో గత నాలుగురోజుల నుంచి క్రమంగా పసిడి ధర పైకి వెళ్తోంది.