Budget 2023: రైల్వే బడ్జెట్‌ ఎలా ఉండనుంది..? కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుంది?
Railway Budget

Budget 2023: రైల్వే బడ్జెట్‌ ఎలా ఉండనుంది..? కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుంది?

|

Jan 31, 2023 | 4:28 PM

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంం అయ్యాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ గురించి ఎంతగా ఎదరు చూస్తుంటారు.2016 వరకు రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ఉండేది. కానీ 2016 తర్వాత రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌ కింద మార్చేసింది కేంద్రం.

Published on: Jan 31, 2023 04:26 PM