Budget 2023: బడ్జెట్‌లో ఆర్థిక లోటు లెక్కలు ఎలా ఉంటాయి..?

|

Jan 31, 2023 | 2:45 PM

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో ఆర్థిక లోటు లెక్కలు వేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఆర్థిక లోటు అంటారు. ఈ లోటు దేశ ఆర్థిక పరిస్థితిని..

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో ఆర్థిక లోటు లెక్కలు వేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఆర్థిక లోటు అంటారు. ఈ లోటు దేశ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆర్థిక లోటు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్రవ్య లోటును 6.3 శాతం నుండి 6.5 శాతానికి ఉంచవచ్చు.

Follow us on