Muralidhar Rao: కాంగ్రెస్‌కు ఉన్న బలహీనతలు అన్నీ బీఆర్ఎస్‌కు ఉన్నాయి: మురళీధర్‌ రావు

|

Nov 24, 2023 | 3:58 PM

కాంగ్రెస్‌కు ఉన్న బలహీనతలు, రుగ్మతలన్నీ బీఆర్‌ఎస్‌కు ఉన్నాయని బీజేపీ నేత మురళీధర్‌ రావు ఆరోపించారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టగలిగే పార్టీ కేవలం బీజేపీయే అన్నారు. బీఆర్ఎస్ తనకు ఉన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్‌ను బరిలోకి దింపిందని మురళీధర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ముస్లింల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠ అన్నారు.

Published on: Nov 24, 2023 03:28 PM