Big News Big Debate: ఇండియాలో డిజిటల్‌ కరెన్సీ కథ కంచికేనా.. Watch Live

|

Nov 24, 2021 | 9:05 PM

క్రిప్టో కరెన్సిని బ్యాన్‌ చేయాలని RBI ఎందుకంటోంది? ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందా? నిషేధాన్ని కార్పొరేట్‌ సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? 2020లో సుప్రీంకోర్టు ఏమంది? 2021 చట్టంలో ఏముంటుంది?

Published on: Nov 24, 2021 07:03 PM