Bhuma Akhila Priya Arrest: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న బోయిన్పల్లి పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Latest Videos
Latest News