ఆస్తి కోసం ఓ పోలీసు చేసిన నిర్వాకం.. భార్య చనిపోయిందంటూ దొంగ డెత్ సర్టిఫికెట్..
నేరస్తులను అరికట్టాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతుంటే ప్రజలు ఇంకెవరిని ఆశ్రయించాలి? కొందరు పోలీసులు తమ నేర ప్రవృత్తితో యావత్ పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ ఆస్తి కోసం భార్య చనిపోయిందంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి భార్య పేరుమీద ఉన్న ఆస్తిని అమ్మేశాడు. విషయం తెలిసి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.
నేరస్తులను అరికట్టాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతుంటే ప్రజలు ఇంకెవరిని ఆశ్రయించాలి? కొందరు పోలీసులు తమ నేర ప్రవృత్తితో యావత్ పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ ఆస్తి కోసం భార్య చనిపోయిందంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి భార్య పేరుమీద ఉన్న ఆస్తిని అమ్మేశాడు. విషయం తెలిసి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. మంగళగిరి ఏపిఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివశకర్ కు, మాధవి అనే మహిళతో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో భార్య మాధవి, తన ఇద్దరు కుమారులతో కలిసి గుంటూరులోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లా రైతు నగర్‌లో భార్యపేరుమీద ఉన్న స్థలాన్ని భార్యకు దక్కకుండా చేయాలనుకున్నాడు శివశంకర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సత్తాచాటిన ప్యాపిలి కుర్రాడు.. నరేంద్రమోదీ ప్రశంసలు..
స్కేటింగ్ పై సోలో డ్యాన్స్.. అదరగొట్టిన హైదరాబాద్ కుర్రోడు..