పగిలిన కోడిగుడ్లు.. లబోదిబోమంటున్న యజమాని..!

విశాఖలో కోడిగుడ్ల వ్యాన్ బోల్తాపడింది. ఆటోను తప్పించబోయి వ్యాన్ ప్రమాదానికి గురైంది. అనపర్తి నుంచి విశాఖకు కోడిగుడ్డుల లోడుతో ఈ వ్యాన్ వస్తోంది. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాయి. రెండు లక్షల రూపాయల మేర విలువైన కోడిగుడ్లు రోడ్డు పాలయ్యాయి. ఇదిలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్టు.. కోడిగుడ్ల కోసం ఎగబడ్డారు జనం. ఎవరికి దొరికినంత వారు కోడిగుడ్లను పట్టుకుని పరుగులు తీశారు. పోటీపడి మరీ గుడ్లను ఎత్తుకెళ్లారు.

Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 4:38 PM