Breaking News
  • ఆస్ట్రేలియాలో ధూళి తుఫాన్‌ బీభత్సం. న్యూసౌత్‌ వేల్స్‌ టౌన్‌లో ధూళి తుఫాన్‌తో పాటు వడగళ్ల వాన. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా. భయంతో పరుగులు తీసిన స్థానికులు.
  • పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు సీతారాం ఏచూరి. ఫిబ్రవరిలో బెంగాల్‌లోని 5 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. కాంగ్రెస్‌ సహకారంతో ఏచూరిని రాజ్యసభకు పంపాలని సీపీఎం నిర్ణయం.
  • తమ ర్యాంకులను పటిష్టం చేసుకున్న కోహ్లీ, రోహిత్‌. 886 పాయింట్లతో నెం.1 ర్యాంకులో ఉన్న కోహ్లీ. 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన రోహిత్‌ శర్మ. మూడో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజామ్‌.
  • మాల్దీవుల ప్రాంతంలో బలహీనపడ్డ ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులు. తెలంగాణలో క్రమంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.
  • కేరళ వెళ్లిన తెలంగాణ అధికారులు. నేడు కేరళ ఉన్నతాధికారులతో భేటీకానున్న తెలంగాణ అధికారులు. కేరళ ప్రవాస సంక్షేమ విధానాలపై అధ్యయనం చేయనున్న అధికారులు.

యంగ్ టాలెంట్‌కి Tv9 ఆహ్వానం..

Tv9 Job Notification for Young Stars, యంగ్ టాలెంట్‌కి Tv9 ఆహ్వానం..

టీవీ జర్నలిజం మీద ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు టీవీ9 స్వాగతం పలుకుతోంది. యాంకరింగ్, రిపోర్టింగ్, స్కిృప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్‌లతో పాటు.. డిజిటల్ మీడియాకి అవసరమైన కంటెంట్ రైటింగ్‌లోనూ మీకు టీవీ9 శిక్షణ ఇస్తుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యూయేషన్ పూర్తి అయ్యి.. 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. పరీక్షల అనంతరం అర్హులైన వారికి శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తుంది. ఆసక్తి ఉన్నవారు జూలై 31 లోగా మీ పూర్తి బయోడేటాను, ఫోటోను.. info@tv9.com కు మెయిల్ చేయండి.