విద్యార్ధులకు ముఖ్య గమనిక.. టీఎస్ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయి..

టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ నాంపల్లి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిసెట్ ర్యాంకులను విడుదల చేశారు.

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. టీఎస్ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయి..
Follow us

|

Updated on: Sep 10, 2020 | 12:31 PM

TS Polycet Results: టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ నాంపల్లి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిసెట్ ర్యాంకులను విడుదల చేశారు. కాగా, కరోనా విరామం తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56, 814 మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే. విద్యార్ధులు తమ ఫలితాలు చూసుకునేందుకు, ర్యాంక్ కార్డు కోసం https://polycetts.nic.in అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

విజయవాడ మీదుగా 24 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..!