Viral Video: పెంపుడు కుక్కను తరుముతూ వచ్చిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?

తన పెంపుడు కుక్కను కాపాడేందుకు ఓ మహిళ అడవి ఎలుగుబంటితో పోరాడింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 31 సెకన్ల వీడియో క్లిప్‌ను రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video: పెంపుడు కుక్కను తరుముతూ వచ్చిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
Dog Vs Bear
Follow us

|

Updated on: Aug 17, 2024 | 2:12 PM

కొంతమంది.. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తారు. వాటికి చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. వాటిని కాపాడుకునేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయరు. తాజాగా ఓ మహిళ తన పెట్ డాగ్ ప్రాణాలను కాపాడేందుకు.. అడవి ఎలుగుబంటితో పోరాడింది. ఈ ఘటన మొత్తం ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది, దీనికి సంబంధించిన ఫుటేజీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

చంపేవాడి కంటే రక్షించేవాడు గొప్పవాడని అంటారు. నేటి కాలంలో, మరో మనిషికి  సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. కానీ ఈ వైరల్ క్లిప్ చూసిన తర్వాత మీ ఆలోచన మారుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి తన పెంపుడు కుక్కను రక్షించడానికి అడవి ఎలుగుబంటితో పోరాడింది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి పెరట్లోకి వచ్చింది.  ఆ సందర్భంలో పెంపుడు కుక్కను వేగంగా ఓ అడవి ఎలుగుబంటి తరుముతూ రావడాన్ని గమనించింది. ఇది చూసిన ఆ మహిళ తన ప్రాణాలను పట్టించుకోకుండా ఎలుగుబంటి వెంట పరుగెత్తుకుంటూ వెళ్లి..  దాన్ని తరిలిమికొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎలుగుబంటి అగ్రెసీవ్‌గా ఉండటంతో.. ఆమె కూడా భయపడింది.  ఇంతలో అరుపులు విని ఆ మహిళ భర్త కూడా పరుగున వచ్చి ఎలుగుబంటిని భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాలా చేశాడు. ఈ 31 సెకన్ల క్లిప్‌ని @IdiotsInCamera అనే పేజీ నుంచి Xలో షేర్ చేశారు.  ఈ వీడియోకు ఓ రేంజ్ వ్యూస్ వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

పెట్ డాగ్‌ను వెంటాడిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?

తెలంగాణ యాసలో వెరైటీ పెళ్లి కార్డు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ధనుష్

గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...

టీమిండియా దిగ్గజానికే తలొగ్గని 5 ప్రపంచ రికార్డులు.. అవేంటంటే?

20 నిమిషాలు.. మీ జీవితాన్నే మార్చేస్తుంది.. రాత్రి భోజనం తర్వాత..

మీ ఇంట్లో ఫ్రీజ్‌ను మూలల్లో ఉంచుతున్నారా? పెద్ద ప్రమాదమే-అదేంటంటే

స్మార్ట్ టీవీలపై 50శాతం డిస్కౌంట్.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్‌లు.

దేవరను ఢీ కొట్టే భైరా.. అదరగొట్టిన సైఫ్ అలీఖాన్ వీడియో..

ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?

పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..

610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.

విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!

చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?

రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!

బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!

ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..

హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!

ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్