TOP9 ET: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ2’ | డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్‌కు షాకింగ్ కలెక్షన్స్!
తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయ2 నిలిచింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడులైన.. 300 పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ..అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఇక అందులోనే ఉత్తమ తెలుగు చిత్రంగా.. కార్తికేయ2 నిలవగా.. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1,
01.karthikeya: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ2’కు జాతీయ అవార్డ్.! తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయ2 నిలిచింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడులైన.. 300 పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ..అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఇక అందులోనే ఉత్తమ తెలుగు చిత్రంగా.. కార్తికేయ2 నిలవగా.. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, హిందీ చిత్రంగా గుల్ మొహర్ అవార్డ్ దక్కింది. 02.ram charan: రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తిన హాలీవుడ్ స్టార్ హీరో. ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో గ్లోబల్ రేంజ్ ఐడెంటినే కాదు.. గ్లోబల్ రేంజ్ ఫ్యాన్ డమ్‌ను కూడా సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో.. హాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకున్నాడు.. తన గురించి వారు బాహాటంగా మాట్లాడేలా .. మెచ్చుకునేలా చేశారు. అయితే హాలీవుడ్ స్టార్ హీరో లూకాస్ బ్రావో కూడా ఎట్ ప్రజెంట్ ఇదే చేశారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ సినిమా ప్రమోషన్లో రామ్ చరణ్ గురించి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్‌లో చరణ్ ఎంట్రీ సీన్.. యాక్టింగ్.. సూపర్ అంటూ ఆకాశానికెత్తాడు. 03.pawan kalyan: హరి హర యాక్షన్ బిగెన్స్ రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం. ఓ పక్క ఏపీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న...
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

