AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కొంచం టఫ్ కానీ సూపర్ కిక్.. ఆవుల మంద మధ్య సేద తీరుతున్న పులిని కనిపెట్టగలరా..?

మీ ఐ పవర్ టెస్ట్ చేసుకోవాలా..? బుర్రకు కాస్తంత మేత వెయ్యాలా..? అయితే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ పజిల్ సాల్వ్ చేయండి.

Viral Photo: కొంచం టఫ్ కానీ సూపర్ కిక్.. ఆవుల మంద మధ్య సేద తీరుతున్న పులిని కనిపెట్టగలరా..?
Find The Tiger (Image Source: Fresherslive)
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2022 | 7:02 PM

Share

optical illusion: హలో అండీ.. మీ కోసం ఓ ఖతర్నాక్ ఆప్టికల్ ఇల్యూజన్ తీసుకొచ్చాం. ఇది మీకు మస్త్ మజా ఇస్తుంది. మీ కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంది. మీ సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రజంట్ ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియా యూజ్ చేసేవారిని బాగా ఆకర్షిస్తున్నాయి. గందరగోళానికి గురవ్వకుండా.. కాస్త ఫోకస్ పెడితే మీరు ఈజీగానే.. వీటిని పరిష్కరించవచ్చు. ఇలాంటి క్విజ్ టైప్ పజిల్స్ సాల్వ్ చేస్తే.. మీ బుర్ర సైతం కాస్త యాక్టివ్ అవుతుంది. ఇక మొత్తానికి ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే.. ఈ చిత్రంలో ఓ మైదానంలో గడ్డి మేస్తున్న ఆవులు మీకు కనిపిస్తున్నాయి. అయితే ఓ పులి కూడా ఇందులో నక్కి దాగుంది. దాన్ని కనిపెట్టడం కొంచెం టఫ్.. ఎందుకంటే అక్కడి గడ్డి రంగులో అది ఇమిడిపోయింది. ఈ వైరల్ ఆప్టికల్ ఇల్యూజన్‌లో దాగున్న ఆ టైగర్‌ను గుర్తించడం కొంచెం టఫ్. మీరు దాన్ని 30 సెకన్లలోనే కనిపెడితే తోపు అని ఒప్పుకొవాల్సిందే. అది ఎక్కడుందో కనిపించక.. బుర్ర హీటెక్కిపోతుంది. అయితే కూల్ అవ్వండి. ఆన్సర్ ఉన్న ఫోటో మేమే కింద ఇవ్వబోతున్నాం. కానీ ఈసారి పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం వెంటనే ఆన్సర్ కోసం వెతక్కుండా.. కాస్త ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తే.. గెలుపు మీదే.

Tiger

Tiger