Viral Video: అరె! ఏంట్రా ఇది.. పబ్లిక్‌గా రెచ్చిపోయిన లవర్స్.. లిప్‌లాక్‌తో రచ్చ..

పైన పేర్కొన్న వీడియో చూసి ఏ షార్ట్‌ఫిల్మ్ షూటింగో అనుకునేరు.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

Viral Video: అరె! ఏంట్రా ఇది.. పబ్లిక్‌గా రెచ్చిపోయిన లవర్స్.. లిప్‌లాక్‌తో రచ్చ..
Viral Video

Updated on: Mar 15, 2023 | 6:35 PM

పైన పేర్కొన్న వీడియో చూసి ఏ షార్ట్‌ఫిల్మ్ షూటింగో అనుకునేరు.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఓ లోకల్ ట్రైన్‌లో పబ్లిక్‌గా ప్రేమజంట రెచ్చిపోయింది. ప్లేస్ ఏదైనా కూడా డోంట్ కేర్ అంటూ.. తన ప్రియుడిని ముద్దులతో ముంచెత్తింది ఓ అమ్మాయి. అయితే ఈ ముద్దులాటను పక్కనే ఉన్న ఓ ప్రయాణీకుడు వీడియో తీయడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటన ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగింది. తాము ఎక్కిన బోగీలో ప్రయాణీకులు పెద్దగా లేకపోవడంతో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు రొమాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. తగ్గేదేలే అన్నట్లుగా ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈలోపు దిగాల్సిన స్టేషన్‌కు సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో.. ఇద్దరూ ట్రైన్ దిగేస్తారు. అయితే ఇది ఓల్డ్ వీడియో కాగా.. ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. పబ్లిక్‌లో ఇవేం పనులంటూ తిట్టిపోస్తున్నారు.