Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్.!

|

Apr 24, 2024 | 4:42 PM

మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచేందుకు, మీలోని కాన్ఫిడెన్స్ లెవెల్‌ను పెంచేందుకు మరో ఆసక్తికరమైన ఫోటో పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఈ ఫోటో పజిల్స్ కేవలం ఫన్ మాత్రమే కాదు.. మీ కళ్ల ఫోకస్‌ను సైతం పరీక్షిస్తుంది. ఇలాంటి పజిల్స్.. పనితో ఒత్తిడిలో..

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్.!
Photo Puzzle
Follow us on

మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచేందుకు, మీలోని కాన్ఫిడెన్స్ లెవెల్‌ను పెంచేందుకు మరో ఆసక్తికరమైన ఫోటో పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఈ ఫోటో పజిల్స్ కేవలం ఫన్ మాత్రమే కాదు.. మీ కళ్ల ఫోకస్‌ను సైతం పరీక్షిస్తుంది. ఇలాంటి పజిల్స్.. పనితో ఒత్తిడిలో ఉన్న మీ బుర్రను కాసింత పదునుపెట్టేందుకు ఉపయోగపడుతుంటాయి. మరి మీరు కూడా ఎలప్పుడూ ఛాలెంజ్‌లు స్వీకరిస్తుంటే.? ఇలాంటి పజిల్స్‌పై కూడా ఓ లుక్కేయండి. వీటిని సాల్వ్ చేస్తే మస్త్ మజా వస్తుంది. మరి మీ కోసం ఓ ఖతర్నాక్ పజిల్. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? విరిగిన చెట్టు కొమ్మ, ఎండుటాకులు అలాగే అక్కడక్కడా చెత్తాచెదారం ఉన్న ఆ చోట ఓ ప్రమాదకరమైన పాము తిరుగుతోంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఇదే మేము మీకు ఇచ్చే టాస్క్. కొంచెం కష్టమే కానీ.. మీరు తోపులైతే.. ఈజీగా కనిపెట్టొచ్చు. పైపైన చూసి.. చేతులెత్తేయకండి.. తీక్షణంగా పరిశీలిస్తే.. మీకు పాము కనబడుతుంది. సెకన్లలో పామును కనిపెడితే.. మీరు తోపులే.. అలా కాదని మీకు ఎంతవెతికినా దొరక్కపోతే.. మీరు ఓడిపోయారని అనుకోవద్దు.. సమాధానం కోసం కింద మీకు ఓ ఫోటో ఇచ్చేశాం. అది చూసేయండి..