Photo Puzzle: ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!

అప్పుడప్పుడూ కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మన ముందు కనిపించే వస్తువు ఒకటయితే.. అక్కడ ఉండేది మరొకటి. ముందుగా అవి మనకు కనిపించవు. పైకి సాదాసీదా ఫోటోగానే కనిపిస్తుంది.. అదేంటో చూసేద్దాం.. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా.

Photo Puzzle: ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
Viral Photo

Updated on: Apr 26, 2024 | 9:12 PM

అప్పుడప్పుడూ కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మన ముందు కనిపించే వస్తువు ఒకటయితే.. అక్కడ ఉండేది మరొకటి. ముందుగా అవి మనకు కనిపించవు. పైకి సాదాసీదా ఫోటోగానే కనిపిస్తుంది. కానీ లోపల మర్మమైన రహస్యాలు ఉంటాయి. ఇలాంటి ఫోటోలను ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఉంటాయి. వీటికంటూ సోషల్ మీడియా పేజీలు  ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పజిల్స్‌లో కొన్ని ఈజీగా ఉంటే.. మరికొన్ని కష్టంగా ఉంటాయి. తెగ తికమక పెడుతుంటాయి. అవి విసిరే సవాళ్లు, చిక్కుముడి విప్పేందుకు చాలామంది నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఇలాంటి ఫోటో పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీని కథేంటో ఇప్పుడు చూసేద్దాం. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పక్షి దాగుంది. ఆ చెట్టు కొమ్మల్లో.. ఆకుల నడుమ అది దాగుంది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. నూటికి 90 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీ కళ్ల పవర్ ఎక్కువగా ఉంటే.. కొన్ని క్షణాల్లోనే ఈ ఫోటో పజిల్ సాల్వ్ చేయండి. అయ్యబాబోయ్..! మా వల్ల కాదు.. మేము కనిపెట్టలేం అంటారా.. ఆన్సర్ కోసమా కింద ఫోటో చూసేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us