Viral Video: ఈ పిల్లి మామూలిది కాదు.. అచ్చం యువతిలానే స్టేప్పులేస్తూ షాకిచ్చింది.. వీడియో వైరల్

|

Oct 17, 2021 | 1:52 PM

Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంలో

Viral Video: ఈ పిల్లి మామూలిది కాదు.. అచ్చం యువతిలానే స్టేప్పులేస్తూ షాకిచ్చింది.. వీడియో వైరల్
Cat Viral Video
Follow us on

Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. అయితే.. జంతువులు ప్రత్యేక హావాభావాలతో నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి. వాటిలో తాజాగా ఓ పిల్లి వీడియో వైరల్‌గా మారింది. అయితే.. ఈ పిల్లి డ్యాన్స్‌ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. డ్యాన్స్ చాలా ఫన్నీగా ఉందని.. అచ్చం యువతిలానే పిల్లి స్టెప్పులేసిందంటూ కితాబిస్తున్నారు. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు ఇష్టపడుతూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి డ్యాన్స్ చేస్తుంటుంది. అచ్చడం ఆ యువతిలానే.. పిల్లి కూడా క్యూట్‌గా డ్యాన్స్ చేస్తుంటుంది. పిల్లి నెట్ లోపల కనిపిస్తుంది.. యువతి బయట కనిపిస్తుంది. అయితే.. పాట ప్లే అయిన వెంటనే.. యువతి చేతులతో స్టేప్పులేస్తుండగా.. పిల్లి కూడా ఆమెను కాపీ చేస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది.

వీడియో..

Also Read:

Viral Video: ఎంత అందంగా ఉన్నానో కదా.. అద్దంలో చూసుకొని మురిసిపోయిన కోతి.. ఫన్నీ వీడియో

Viral Video: వధువు డ్యాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..