AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: వైన్‌తో నడిచే కారును మీరెప్పుడైనా చూశారా.? నెట్టింట ట్రెండింగ్.!

కార్లకు ఇంధనంగా వాడేది డీజిల్‌ లేదా పెట్రోల్‌. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్‌జీ గ్యాస్‌...

Viral Photos: వైన్‌తో నడిచే కారును మీరెప్పుడైనా చూశారా.? నెట్టింట ట్రెండింగ్.!
Wine Car 3
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 16, 2021 | 5:03 PM

Share

కార్లకు ఇంధనంగా వాడేది డీజిల్‌ లేదా పెట్రోల్‌. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్‌జీ గ్యాస్‌. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే బ్రిటీష్‌ రాజవంశానికి కాబోయే చక్రవర్తి ప్రిన్స్‌ చార్లెస్‌ పెట్రోలు , డీజిల్‌ బదులు వైన్‌తో కారు నడిపిస్తున్నారు. నమ్మడం లేదా.. స్వయంగా చార్లెస్‌ వెల్లడించిన తర్వాత వాస్తవం కాకుండా ఎలా ఉంటుంది?

Wine Car

ప్రిన్స్‌ ఛార్లెస్‌ తన 21వ ఏట ఆస్టన్‌ మార్టిన్‌ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా ఆ పాత ఆస్టోన్‌ మార్టిన్‌ కారు వన్నె తగ్గలేదు. యువరాజుకి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు.

Wine Car 1

చార్జెస్‌ ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్‌ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్‌ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారట. కొన్ని సార్లు విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్‌గా వాడుతున్నారట. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్‌ ఛార్లెస్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Wine Car 2

ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నా.. చార్లెస్‌ పెద్దగా స్పందిచకపోవడంతో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్‌ కార్లంటే రాయల్‌ రేంజ్‌ ఏముంటుంది అనుకున్నారో ఏమో? ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్‌ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్‌ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

Wine Car4

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి