AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి.. అదెక్కడుందో గుర్తించండి!

Photo Puzzle: సాధారణంగా దూరంలో ఉన్న వాటిని కూడా మీరు చూడగలిగినట్లయితే.. మీవి డేగలాంటి కళ్లని చెప్పొచ్చు. మీ కళ్లకు పరీక్ష పెట్టే ఓ ఫోటోను...

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి.. అదెక్కడుందో గుర్తించండి!
Photo
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 23, 2021 | 5:15 PM

Share

సాధారణంగా దూరంలో ఉన్న వాటిని కూడా మీరు చూడగలిగినట్లయితే.. మీవి డేగలాంటి కళ్లని చెప్పొచ్చు. మీ కళ్లకు పరీక్ష పెట్టే ఓ ఫోటోను ఇప్పుడు చూపించబోతున్నాం. అందులో ఏముందో మీరు ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టాలి. సోషల్ మీడియాలో అబ్జెక్ట్ పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. వీటిల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘ఈ ఫోటోలో చిరుత దాగుంది’, ‘ఇందులో సింహం నక్కి ఉంది’ కనిపెట్టండి అంటూ ఎన్నో ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఫోటో పజిల్స్ కళ్లకు పరీక్ష పెట్టడమే కాదు.. మెదడుకు మేత కూడా వేస్తాయి. ఇలాంటి ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఈ మధ్యకాలంలో నెటిజన్లు తమ బోర్ ఫీలింగ్‌ను పోగొట్టుకునేందుకు వీటిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీటికంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పేజీలను సైతం నడిపిస్తున్నారు.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ జంతువు దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. మంచు ప్రదేశంలా ఉన్న ఆ ప్రాంతంలో చుట్టూ చెట్లు ఉన్నాయి. అలాగే ఆ మంచులో జంతువు జాడను కనిపెట్టలేరు. ఈ ఫోటో మిమ్మల్ని భ్రమ పెట్టేలా చేస్తుంది. కానీ అందులో ఓ జంతువు ఉంది. తీక్షణంగా చూస్తే మొదటి ట్రయిల్‌లోనే దాన్ని మీరు కనిపెట్టొచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..