AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!

మీరు తెలివైన వారా.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయా.. మీకు పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టమా.. అయితే మీకో సవాల్‌.. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మీకు పిల్లి కనిపిస్తుంది. కానీ అందులో ఒక సీతాకోకచిలుక కూడా దాగి ఉంది. మీ కళ్లు షార్ప్‌గా ఉంటే.. ఈ పిల్లి చిత్రంలోని సీతాకోకచిలుకను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!
Optical Illusion Test
Anand T
|

Updated on: Oct 18, 2026 | 7:32 PM

Share

సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, పజిల్ చిత్రాలు మాత్రమే జనాల దృష్టిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి జనాల తెలివితేటలను సవాల్ చేయడమే కాకుండా వారి జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. అందుకే చాలామంది సమయం దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇలా కఠినమైన చిక్కులను మనం సాల్వ్ చేసే క్రమంలో మన బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ మనకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా మీ ఐక్యూను పెంచుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

Optical Illusion Test (1)

వైరల్ చిత్రంలో ఏముంది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో మీకు ఒక పిల్లి కనిపిస్తుంది. మీకు మొదటి చూపులో అక్కడ పిల్లి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ పిల్లి మధ్యలో ఓ సీతాకోకచిలుక కూడా దాగి ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ పిల్లి మధ్యలో దాగి ఉన్న సీతాకోకచిలుకను మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే.. మీ సమయం ఇప్పుడే మొదలవుతుంది.

కీటకాన్ని కనిపెట్టారా?

ఇచ్చిన సమయంలో మీరు పిల్లి మధ్యలో ఉన్న సీతాకోకచిలుకను కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్.. మీ కళ్లు చాలా షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒకవేళ మీరు ఆ కీటకాన్ని గుర్తించలేకపోయినా ఏమీ పర్లేదు. దానికి సమాధానాన్ని మేము మీకు చెబుతాం. అయితే దాన్ని కనిపెట్టడం చాలా సులువు, ఎలాగంటే.. మీరు ఆ పిల్లి చిత్రాన్ని తలకిందులుగా తిప్పి చూస్తే చాలు, మీకు అక్కడ సీతాకోకచిలుక కనిపిస్తుంది.

Optical Illusion Test (2)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..