Photo Puzzle: దమ్మున్న పజిల్.! మీ వైపే చూస్తోన్న చిరుతను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తోపు..

మన కళ్లకు కనిపించే ప్రతీది నిజం కాదు.. కొన్ని దృశ్యాలు మన కళ్లనే మాయ చేసి.. వాటితో కబడ్డీ ఆడేసుకుంటాయి. అలాంటి వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అంటారు. ఇలాంటి ఫోటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. పైగా కొన్ని సోషల్ మీడియా పేజీలు అయితే.. అదేంటో ఇప్పుడు చూడండి..

Photo Puzzle: దమ్మున్న పజిల్.! మీ వైపే చూస్తోన్న చిరుతను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తోపు..
Photo Puzzle

Updated on: May 11, 2024 | 11:39 AM

మన కళ్లకు కనిపించే ప్రతీది నిజం కాదు.. కొన్ని దృశ్యాలు మన కళ్లనే మాయ చేసి.. వాటితో కబడ్డీ ఆడేసుకుంటాయి. అలాంటి వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అంటారు. ఇలాంటి ఫోటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. పైగా కొన్ని సోషల్ మీడియా పేజీలు అయితే.. ఎక్కడెక్కడో దొరికిన ఫోటోలను సైతం పోస్ట్ చేసి.. నెటిజన్లలో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తున్నాయి. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ ఫోటో అసలేముందో కనుక్కోవడం మీ వంతు. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఏముంది చుట్టూ ఎండుగడ్డి.. పైగా అదొక అటవీ ప్రాంతంలా కనిపిస్తోందని అంటారా.? కరెక్టే.. మీరు చెప్పేది. ఇక అందులోనే ఓ చిరుత దాగుంది. సాధారణంగా ఎపెక్స్ ప్రెడేటర్లు.. తమ ఎరను వేటాడటానికి కనిపించకుండా దాక్కుని ఉంటాయి. చిరుత కూడా ఆ కోవకు చెందినదే. మరి మీతో దాగుడుమూతలు ఆడుతున్న చిరుతను కనిపెట్టండి.. మీరు మేధావులు అయితే.. క్షణాల్లో కనిపెట్టేస్తారు. ఒకవేళ అలా కాదని ఎంత వెతికినా దొరక్కపోతే.. టెన్షన్ ఎందుకు సమాధానం ఉన్న ఫోటోను మీకోసం కింద ఇచ్చేస్తున్నాం. లేట్ ఎందుకు ఓసారి ఈ ఫోటో పజిల్‌పైన మీరూ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..