Puzzle: ఎంజాయ్ పండగో.. ఈ పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..? సత్తా ఉందా..?

ఏంటి బోర్ కొడుతుందా..? అయితే మీ కోసమే ఖతర్నాక్ పజిల్ తెచ్చాం. దీని అంతు తేల్చండి. మీలో ఎంత దమ్ముందో నిరూపించండి. పజిల్స్ జస్ట్ ఫన్ కోసమే కాదు. మీలో ఎంత పస ఉందో చెప్పేస్తాయ్. మీరు బుర్రకు మేతగా ఉపయోగపడతాయ్.

Puzzle: ఎంజాయ్ పండగో.. ఈ పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..? సత్తా ఉందా..?
Find The Mistake

Updated on: Apr 01, 2023 | 9:08 PM

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పజిల్స్ ట్రెండ్ నడుస్తుంది. అందులో కూడా రకరకాల పజిల్స్ ఉన్నాయ్ అండోయ్. మనలోని పదసంపత్తి ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకునే పజిల్స్ ఓ రకం అయితే. మన ఐ పవర్  ఏ  రేంజ్‌లో ఉంది..? మన బుర్ర ఎంత ఇస్మార్ట్‌గా పని చేస్తుందో చెప్పేసే పజిల్స్ ఇంకో రకం. తాజాగా మీ కోసం మాంచి కిక్కేచ్చే పజిల్ తీసుకొచ్చాం. కాస్త దృష్టి పెడితే దీనికి ఈజీగా ఆన్సర్ పట్టొచ్చు. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే దీన్ని సాల్వ్ చేయండి.

పైన ఉన్న ఫోటో చూశారు కదా. అది YOU అనే ఇంగ్లీష్ పదాలతో నింపి ఉంది. అయితే అందులో ఓ చోట మిస్టేక్ కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అలాగని ఎక్కువ సమయం తీసుకోకూడదు. కేవలం 10 సెకన్లే మీకు ఉన్న సమయం. డేగ కళ్లతో చూస్తే ఆన్సర్ ఈజీగా దొరకబట్టొచ్చు. ఆ ఏముందిలే అని లైట్ తీసుకుంటే మాత్రం.. అది మీకు అంత సులభంగా దొరకదు.

ఇచ్చిన సమయంలో ఆన్సర్‌ను కనిపెడితే మీరు సూపర్ అంతే. ఒకవేళ ఇంకా దొరక్కపోయినా డోంట్ వర్రీ. అది ఎక్కడందో కింద ఫోటోలో మేము ఇవ్వబోతున్నాం. ఎంజాయ్.. పండగో.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us