Viral Video: నడి రోడ్డుపై ఏంటమ్మా..ఈ తిక్క వేషాలు.. చివరికి జరిగింది చూస్తే షాకే..

|

Mar 26, 2024 | 4:53 PM

హోలీ రోజు రంగులు పూసుకొని బైకుల పై చక్కర్లు కొడుతూ హంగామా చేస్తుంటారు . తాజాగా ఓ జంట కూడా బైక్ పై స్టంట్ చేసి వైరల్ అవుదాం అనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో బొక్క బోర్లా పడి వైరల్ అయ్యారు. చెయ్యొచ్చుకాని అతి చేయకూడదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: నడి రోడ్డుపై ఏంటమ్మా..ఈ తిక్క వేషాలు.. చివరికి జరిగింది చూస్తే షాకే..
Viral News
Follow us on

హోలీ పండగ వచ్చిందంటే చాలు నగరాలూ.. పల్లెలు రంగుల్లో మునిగిపోతాయి. సిటీలో యువత రంగులతో సందడి చేస్తుంటారు. హోలీ రోజు రంగులు పూసుకొని బైకుల పై చక్కర్లు కొడుతూ హంగామా చేస్తుంటారు . తాజాగా ఓ జంట కూడా బైక్ పై స్టంట్ చేసి వైరల్ అవుదాం అనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో బొక్క బోర్లా పడి వైరల్ అయ్యారు. చెయ్యొచ్చుకాని అతి చేయకూడదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ వైరల్ వీడియోలో ఏమున్నదంటే..

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతుండగా వెనకాల ఉన్న అమ్మాయి స్టంట్ చేయబోయి కిందపడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి వెనకాల నిలబడి ఫోజ్ ఇవ్వాలనుకుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ నడుపుతున్న వ్యక్తి బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బైక్ పై నుంచి కింద పడింది.

యూపీలోని నోయిడాలో జరిగింది ఈ సంఘటన. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చెయ్యొచ్చు కానీ అతి చేయకుండా అని అంటున్నారు. అయ్యిందా..! ఇప్పుడు చెయ్యండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..