Viral video : ఓరి మీ దుంప తెగ మీరెక్కడ దొరికారురా.. క్లాస్ రూమ్‌లో అమ్మాయి అబ్బాయి కలిసి..

|

Sep 14, 2022 | 7:50 PM

'ప్రేమ' ఈ రెండుఅక్షరాలు మనిషిచేత ఏమైనా చూపిస్తాయి. ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే చాలా వీడియోలు, వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral video : ఓరి మీ దుంప తెగ మీరెక్కడ దొరికారురా.. క్లాస్ రూమ్‌లో అమ్మాయి అబ్బాయి కలిసి..
Love
Follow us on

Viral video : ‘ప్రేమ’ ఈ రెండుఅక్షరాలు మనిషిచేత ఏమైనా చూపిస్తాయి. ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే చాలా వీడియోలు, వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుకుంటారు. ప్రేమ మత్తులో దొంగతనాలు చేసిన వాళ్ళను చూసుంటాం.. ప్రేయసి కోసం హత్యలను చేసిన వాళ్ళను కూడా మనం చూసి ఉంటాం. కానీ ఈ లవర్ తన ప్రేయసి కోసం చేసిన పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇక ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా ప్రేమ పుడుతుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు స్కూల్ లో క్లాస్ మొదలవ్వడానికి టైం ఉండటంతో ఏం చేశారో తెలుసా..

. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉండటంతో మన ప్రేమికుడు  ప్రియురాలితో కలిసి కూర్చున్నాడు. చెప్పుకోవడానికి కబుర్లు లేవేమో.. పాపం.గర్ల్‌ఫ్రెండ్ తన బాయ్‌ఫ్రెండ్ ఒడిలో తలపెట్టుకొని పడుకోవడం మనం చూడొచ్చు. ఆ ప్రియడు  ప్రియురాలి తలపై ఉన్న పేనులను చంపేస్తున్నాడు. ప్రియురాలి తలలో పేలు తీయడం ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.  ఈ వీడియో పై మీరు ఓ లుక్కెయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..