Viral: 5 స్టార్‌ హోటల్‌ అయితే.. దుస్తులు బయట ఆరబెట్టకూడదా? వైరల్‌ వీడియో

అనాకపల్లి అయినా, అమెరికా అయినా కొన్ని విషయాలు మారవు. అలాగే ఉంటాయి. మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అయితే వీటిని కొందరు తప్పు పట్టే వారుంటే మరికొందరు మాత్రం మద్ధతు పలుకుతుంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో జరిగిన ఓ సంఘటన ఇదే విషయాన్ని చెబుతోంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Viral: 5 స్టార్‌ హోటల్‌ అయితే.. దుస్తులు బయట ఆరబెట్టకూడదా? వైరల్‌ వీడియో
Viral Video
Follow us

|

Updated on: Jun 28, 2024 | 7:31 PM

అనాకపల్లి అయినా, అమెరికా అయినా కొన్ని విషయాలు మారవు. అలాగే ఉంటాయి. మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అయితే వీటిని కొందరు తప్పు పట్టే వారుంటే మరికొందరు మాత్రం మద్ధతు పలుకుతుంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో జరిగిన ఓ సంఘటన ఇదే విషయాన్ని చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన కొందరు విహారయాత్ర నిమిత్తం దుబాయ్‌ వెళ్లారు. ఇందులో భాగంగానే అక్కడి లగ్జరీ హోటల్స్‌లో ఒకటైన పామ్‌ అట్లాంటిస్‌లో విడిదికి దిగారు. అయితే ఇదే సమయంలో ఆ కుటుంబంలో పెద్దావిడ ఉతికిన దుస్తులను బాల్కనీలో ఆరేసింది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పల్లవి వెంకటేష్‌ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

వెంకటేష్‌ తన తల్లి బీచ్ రిసార్ట్‌లోని గది బాల్కనీలో దుస్తులు ఆరబెడుతుండగా ఉన్న వీడియోను షేర్‌ చేస్తూ.. ఈ అమ్మలు.. పామ్ అట్లాంటిస్‌లోనూ తమ పనులు వదలరు అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే దీనిపై రిసార్ట్‌ నిర్వాహకులు సైతం స్పందించారు. ఇవి అమ్మలందరికీ ఉండే పనులే. అయితే మా హోటల్‌లో బస చేయడం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం! మేము ప్రతి బాత్‌రూమ్‌లో దుస్తులు ఆరబెట్టుకోవడానికి ఏర్పాట్లు చేశాం. అక్కడే ఆరబెట్టుకోవచ్చు అని తెలిపారు.

వైరల్ వీడియో..

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన గురించి అమర్యాదగా భావిస్తారని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఇలా చేయడంలో తప్పు ఏముంది. ఎక్కడికి వెళ్లినా మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..