Viral Video: ఇదెక్కడి ఫోటోగ్రఫీరా అయ్యా.. బుడ్డోడి ఫీట్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం..

ఫంక్షన్ ఏదైనా ఫోటోగ్రాఫర్ మాత్రం పక్కా ఉండాల్సిందే.. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వాడకాలు ఎక్కువకావడంతో అందరు తమ ఫోన్ లలో ఫోటోలు వీడియోలు తీస్తూ హడావుడి చేస్తుంటారు.

Viral Video: ఇదెక్కడి ఫోటోగ్రఫీరా అయ్యా.. బుడ్డోడి ఫీట్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం..
Funny Video

Updated on: Apr 25, 2022 | 8:30 PM

Viral Video: ఫంక్షన్ ఏదైనా ఫోటోగ్రాఫర్ మాత్రం పక్కా ఉండాల్సిందే.. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వాడకాలు ఎక్కువకావడంతో అందరు తమ ఫోన్ లలో ఫోటోలు వీడియోలు తీస్తూ హడావుడి చేస్తుంటారు. కెమెరామెన్స్ ను కూడా పక్కకు నెట్టేసి మరీ ఫోన్లతో ఫోటోలు వీడియోలు అంటూ హంగామా చేస్తుంటారు. కొంతమంది డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు. ఈ వీడియోలో ఓ బుడతడు ఫోన్లో వీడియో ఎంత వెరైటీగా తీశాడో తెలుసా..

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫంక్షన్ లో అందరు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఓ పిల్లడు మాత్రం డ్యాన్స్ చేస్తున్న వారిని వీడియో తీయడం మొదలు పెట్టాడు. సినిమాటిక్ స్టైల్ లో విజువల్స్ కోసం ఆ పిల్లడు చేసిన ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది. కింద పడుకొని, దొర్లు కుంటూ నానా కష్టాలు పడుతూ వీడియో తీశాడు. మరో వైపు మ్యూజిక్ కు తగ్గట్టు స్టెప్ప్లు కూడా వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Photo Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జింకను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అంతే

Viral Video: మీ చిన్నతనంలో ఇలాంటి తుంటరి గేమ్‌ ఎప్పుడైనా ఆడారా.. పగలబడి నవ్వుతారు..!

Viral Video: దూసుకుపోతున్న వాహనం.. అంతలోనే అనుకోని అతిథి ఎంట్రీ.. షాకైన డ్రైవర్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us