Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెడితే మీరే గ్రేట్.!

ఫోటో పజిల్స్ ఎప్పుడూ బోర్ కొట్టవు. ఇలాంటివి నెట్టింట తరచూ వైరల్ అవుతున్నాయి. సవాళ్లు ఇష్టపడేవారు వీటిని సాల్వ్...

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెడితే మీరే గ్రేట్.!

Updated on: Mar 17, 2022 | 12:33 PM

ఫోటో పజిల్స్ ఎప్పుడూ బోర్ కొట్టవు. ఇలాంటివి నెట్టింట తరచూ వైరల్ అవుతున్నాయి. సవాళ్లు ఇష్టపడేవారు వీటిని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టరు. ఫోటో పజిల్స్.. మన మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదును పెడతాయి. వీటి పట్ల నెటిజన్లు విపరీతంగా ఆకర్షితులవుతారు. మీరు కూడా ఏదొక సమయంలో ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయాలనుకుని ఫెయిలైన సందర్భాలు ఉండి ఉండొచ్చు. మరి లేట్ ఎందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో పజిల్‌పై ఓ లుక్కేయండి..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో కనిపెట్టండి చూద్దాం. చూడటానికి ఆ ప్రదేశం ఏదో పార్క్‌లాగ అనిపిస్తోంది. చక్కగా సేద తీరడానికి ఓ చెట్టు కూడా ఉంది. కానీ అక్కడే విషసర్పం నక్కింది. మీరు దాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ పజిల్ సాల్వ్ చేయాలని ప్రయత్నించారు. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మరికొందరైతే క్షణాల్లో పజిల్ సాల్వ్ చేసేశారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. చూద్దాం కనిపెడతారో.? లేదో.? ఒకవేళ సమాధానం దొరక్కపోతే ఈ కింద ఫోటోను చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us