Photo Puzzle: ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్.. పామును కనిపెట్టగలరా..?

పజిల్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇవి బుర్రను కాస్త యాక్టివ్ చేయడమే కాదు.. మన అబ్జర్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తాయ్. ఇక పజిల్స్ అంటే పాత కాలంలోలాగా.. బుక్స్‌లో వచ్చే పదాలకు సంబంధించినవే కాదండోయ్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం వచ్చింది. ఇప్పుడంతా ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ ట్రెండ్ నడుస్తోంది..

Photo Puzzle: ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్.. పామును కనిపెట్టగలరా..?
Find The Snake
Follow us

|

Updated on: Jun 28, 2024 | 7:16 PM

టైం పాస్ చేయడానికి సోషల్ మీడియాలో బోలెడు కంటెంట్ ఉంది. ఒక్కసారిగా ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ ఓపెన్ చేశామంటే చాలు తెలియకుండానే గంటల తరబడి టైం గడిచిపోతుంది. అలానే ఈ మధ్య కాలంలో నెట్టింట పజిల్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ఫన్ కోసమే కాదు.. మీ ఐ ఫోకస్ ఎలా ఉంది..? మీ ఐక్యూ లెవల్ ఏ రేంజ్‌లో ఉంది..? మీ బుర్ర పదునెంత అనేవి తెలుసుకునేందుకు సాయపడతాయ్. లైఫ్‌లో చాలెంజింగ్ నేచర్ ఎక్కువగా ఉన్నవారు.. ఇలాంటి పజిల్స్ కనపడితే అస్సలు వదిలిపెట్టరు. దాని లెక్క తేల్చేవరకు విశ్రమించారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి.. వీటిని సాల్వ్ చేస్తే.. అదో రకమైన కిక్ వస్తుంది. ఏదో ఏచీవ్ చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిలో కొన్ని ఈజీగానే ఉంటాయి.. మరికొన్ని మాత్రం వీడని చిక్కుముడి మాదిరిగా చిరాకు పెట్టిస్తాయి.

తాజాగా మీ ముందుకు మస్త పజిల్ తీసుకొచ్చాం. పై ఇచ్చిన ఫోటోలో ఓ పాము నక్కి ఉంది. మీరు 30 సెకన్ల వ్యవధిలో ఆ పాము ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ పాము అక్కడున్న చెత్త రంగులో కలిసిపోయింది. అందుకే దాన్ని సాల్వ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. బాగా ఫోకస్ పెట్టి… తీక్షణంగా గమనిస్తే ఆ పాము ఆచూకి మీకు చిక్కవచ్చు. ఏంటి ఏమైనా పని అయిందా..? అయ్యే మీకు ఓ క్లూ ఇస్తాం… ఆ పాము ఫోటోలో రైట్ సౌడ్‌లో ఉంది.

ఇప్పటికైనా పాము ఎక్కడుందో కనిపెట్టిన వారు గ్రేట్. మీ ఐ ఫోకస్ మస్త్ ఉందని చెప్పాలి ఇంకా దొరికనివాళ్లు వర్రీ అవ్వకండి. ఈ పజిల్ సంక్లిష్టమైనది. నూటికి 95 శాతం మంది ఆ పాము ఎక్కడుందో చెప్పడంలో విఫలమయ్యారు. మీరు మంచి ప్రయత్నం చేశారు అది గొప్ప విషయం. ఇక సమాధానం ఉన్న ఫోటోను దిగువన ఇస్తున్నాం. ఈసారి ఇంకో కొత్త పజిల్‌తో కలుసుకుందాం…

Snake

Snake

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..