Optical Illusion: నెట్టింట వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. నెంబర్ కనిపెట్టగలరా?

|

Aug 24, 2024 | 7:09 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడేందుకు నెటిజన్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి కనిపిస్తే ఆడకుండా ఉండలేక పోతున్నారు. తమ మెదడును షార్ప్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇతరులకు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో సమాధానం మీ ఎదుటే ఉన్నా..

Optical Illusion: నెట్టింట వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. నెంబర్ కనిపెట్టగలరా?
Optical Illusion
Follow us on

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడేందుకు నెటిజన్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి కనిపిస్తే ఆడకుండా ఉండలేక పోతున్నారు. తమ మెదడును షార్ప్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇతరులకు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో సమాధానం మీ ఎదుటే ఉన్నా కనిపెట్టడం కాస్త కష్టంగా మారుతుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మీ కళ్లకు, బ్రెయిన్‌కి సవాల్ విసురుతాయి.

వీటిని నిశితంగా పరిశీలించారంటే జవాబు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల మీ ఐ సెట్ ఎలా ఉంది? మీ బ్రెయిన్ ఎలా పని చేస్తున్నది తెలుస్తుంది. ఇవి తరచూ ఆడటం వల్ల మీ థింకింగ్ లెవల్స్, ఏకాగ్రత అనేది పెరుగుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఫొటోలు, బొమ్మలు, చిన్న పజిల్స్, నెంబర్స్ ఇలా చాలా ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి కూడా దూరమవుతాయి. తాజాగా మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం.

పైన ఫొటో చూశారంటే అందులో అన్నీ 254 నెంబర్స్ కనిపిస్తున్నా కదా.. వీటి మధ్యలోనే 264 నెంబర్ దాగి ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అయితే ఇందుకు మీకు కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం. ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి. ఏంటండీ ఎంత వెతికినా జవాబు కనిపించ లేదా.. ఏం పర్వాలేదు మీ కోసమే ఇక్కడ సమాధానం ఇచ్చాం చూసేయండి. వీటిని మొదట ఆడినప్పుడు కాస్త కష్టంగా ఉన్నా.. తరచూ ఆడుతూ ఉన్నారంటే.. ఈజీగా కనిపెట్టేయవచ్చు. వీటిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆడితే మరింత ఎంజాయ్ చేస్తారు.

ఇవి కూడా చదవండి