Find Deer in Photo: లైఫే ఒక పజిల్… మనం తీసుకునే నిర్ణయాలను బట్టి.. వేసే అడుగులను బట్టి మన జీవితం మారిపోద్ది. ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక పెద్ద డ్యామేజ్ నుంచి తప్పించుకోవచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో లైఫ్ ఛేంజ్ చేసుకోవచ్చు. అందుకు ఆత్మవిశ్వాసం, నిబద్ధత అవసరం. కాగా సెల్ఫ్ కాన్పిడెన్స్ ఎక్కువగా ఉన్నారు చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంఫుల్.. సండే బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపించింది అనుకోండి. దాన్ని సాల్వ్ చేసేవరకు ఒక పట్టాన కుదురుగా ఉండరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా రకరకాల పజిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫోటో పజిల్స్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇవి నెటిజన్లతో కబడ్డి ఆడుకుంటున్నాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం చాలా కష్టం. ఎంత సేపు చెక్ చేసినా వీడని చిక్కుముడిగానే ఉంటాయి. మీ చూపుల్లో పదును ఉంటే వీటిని తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. ఏ మాటకామాటే చెప్పాలి.. వీటిని పరిష్కరిస్తే.. మనసుకు హాయిగా ఉంటుంది. లేదంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అది పర్వత ప్రాంతంలో తీసినదిగా అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఒక జింక ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా కఠినం. ఎందుకంటే అక్కడి మట్టి రంగులో అది మిళితమై ఉంది. లేటెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. తీక్షణంగా గమనిస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. పైపైన చూస్తే మాత్రం కష్టం. ఎంత చూసిన ఫలితం లేకపోతే దిగువన చూడండి.
Also Read: వీరి ఇంగ్లీష్ వింటే మంచు లక్ష్మి మురిసిపోవడం ఖాయం.. అదరగొడుతున్న బెండపూడి అమ్మాయిలు