Photo Puzzle: మీ ఐ పవర్ షార్పా ఏంటీ.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే కిక్కే కిక్కు.!

మరోసారి మీ ముందుకు కళ్లను మాయ చేసే పజిల్ తీసుకొచ్చేశాం. ఇదొక ఫోటో పజిల్.. తీక్షణంగా చూస్తేనే గానీ ఆ పజిల్‌లోని మర్మాన్ని మీరు కనిపెట్టలేరు. మీ బుర్ర యాక్టివ్‌గా ఉందో.? లేదో.? ఈ ఫోటో పజిల్ చెప్పేస్తుంది. మరి అదేంటో చెప్పేయగలరా.? మీ చూపు ఎలాంటిదో చూసేద్దాం..

Photo Puzzle: మీ ఐ పవర్ షార్పా ఏంటీ.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే కిక్కే కిక్కు.!
Photo Puzzle

Updated on: Apr 30, 2024 | 1:13 PM

మరోసారి మీ ముందుకు కళ్లను మాయ చేసే పజిల్ తీసుకొచ్చేశాం. ఇదొక ఫోటో పజిల్.. తీక్షణంగా చూస్తేనే గానీ ఆ పజిల్‌లోని మర్మాన్ని మీరు కనిపెట్టలేరు. మీ బుర్ర యాక్టివ్‌గా ఉందో.? లేదో.? ఈ ఫోటో పజిల్ చెప్పేస్తుంది. ఎలప్పుడూ మోటివేషినల్‌గా ఉంటూ.. లైఫ్‌లో వచ్చే ప్రతీ సమస్యను కాన్ఫిడెన్స్‌గా ఓ పాజిటివ్ థాట్‌తో సాల్వ్ చేసే కొందరు.. ఈ ఫోటో పజిల్స్‌ను అస్సలు వదిలిపెట్టరు. ఇంకొందరైతే.. కాస్త లేట్ అయినా.. ఈ ఫోటో పజిల్స్‌కి సంబంధించిన ఆన్సర్స్‌ను పక్కాగా కనిపెట్టేదాకా పట్టేస్తారు. ఇటీవల వైరల్ అవుతోన్న ఓ పజిల్‌పై లుక్కేద్దాం. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? బ్లాక్ అండ్ వైట్ డాట్స్‌తో నిండిన ఈ పజిల్‌లో ఓ నెంబర్ దాగుంది. అదేంటో మీరే చెప్పాలి. ఆ నెంబర్ మీరు గుర్తిస్తే.. మీ కళ్లు కిర్రాక్ అన్నట్టే.. మీ ఐ పవర్ అమోఘమే.. ఆన్సర్ కనిపెడితే ఓకే.. లేదన్నా నో వర్రీస్.. మీకోసం సమాధానం ఉన్న ఫోటో కింద పెట్టేశాం. ఓసారి చూసేయండి.. అంతవరకూ సెలవు.. మళ్లీ సరికొత్త ఫోటో పజిల్‌తో కలుద్దాం. ఇంతకీ ఆన్సర్ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఆన్సర్ వచ్చేసి 3246

Loading...
Unable to load recommendations.
Follow Us