హాయ్ గయ్స్.. మళ్లీ వచ్చేశాం.. మరో కిర్రాక్ పజిల్ తెచ్చేశాం. ఇది మీ ఐక్యూ పెంచడమే కాదు.. మీలోని కాన్ఫిడెన్స్ సైతం పెంచేస్తుంది. మీవి డేగ కళ్లు అయితే.. లేట్ ఎందుకు మీ కంటిని మాయ చేసే ఈ ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. మస్త్ ఇంటరెస్టింగ్‌గా ఉండే ఈ పజిల్.. కొందరికి చాలా ఈజీ.! లైఫ్‌లో ఎలాంటి సిట్యువేషన్ అయినా.. ఎదురెళ్లి పోరాడేవారికి.. ఇస్మార్ట్ వ్యక్తులకు రండి.! మీకే ఈ ఖతర్నాక్ పజిల్.. తేల్చుకుందాం.
ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అదొక కొండ ప్రాంతం అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. మరి ఆ కొండ ప్రాంతంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు చిరుతలు దాక్కుని ఉన్నాయి. ఇంచక్కా సేదతీరుతున్నాయ్. మిమ్మల్ని కనుక్కోమని సవాల్ విసురుతున్నాయ్. మరి లేట్ ఎందుకు అదే మీ టాస్క్. ఎక్కడుందో కనిపెట్టండి.? మీకున్నదల్లా 5 సెకెన్లే. తెలివైనవారైతే ఈజీ కనిపెట్టేస్తారు. అయ్యబాబోయ్.. మా వల్ల కావడం లేదని చేతులెత్తేస్తారా.? డోంట్ వర్రీ.. మీకోసం ఓ క్లూ ఇచ్చేస్తాం. కొండ పైభాగంలో ఓసారి లుక్కేయండి. మీకే చిరుతలు కనిపిస్తాయి. ఒక్లావేల అలా వెతికినా మీకు దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఓ ఫోటో ఇచ్చేస్తున్నాం.
ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే
సాధారణంగా మంచు చిరుతలు అనేవి కొండకోనల్లో నివాసముంటూ వస్తాయి. అలాగే అవి ఎరను వేటాడేటప్పుడు.. దానికి తెలియకుండా ఉండేందుకు నక్కి.. నక్కి.. ఉంటాయి. అలాగే ఈ జాతికి చెందిన చిరుతలు చాలా అరుదైనవి కూడా.
ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..