Bride Groom: పెళ్లి వేదిక సాక్షిగా వధువును కంగుతినిపించిన వరుడు.. అతిథుల ముందు అతడు చేసిన పనికి అంతా షాక్‌..

ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Bride Groom: పెళ్లి వేదిక సాక్షిగా వధువును కంగుతినిపించిన వరుడు.. అతిథుల ముందు అతడు చేసిన పనికి అంతా షాక్‌..
Wedding

Updated on: Aug 19, 2022 | 11:24 AM

Bride Groom: వధూవరులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వివాహ వేదికల్లో ఫైటింగ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు ఇలా ఎన్నో రకాలుగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మనం చాలా చూస్తుంటాం..అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి ఇక్కడ వైరల్ అవుతోంది. అతిథులు కూడా అది చూసి నమ్మలేకపోయారు. వరుడు చాలా రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

వీడియోలో, వధూవరులు పెళ్లి వేదికపై కూర్చిల్లో కూర్చుని మాట్లాడుకోవడం చూడవచ్చు. అయితే ఒక్కసారిగా పాట ఆగిపోవడంతో వరుడు పెళ్లి కుర్చీలో నుంచి వేగంగా లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. షారుఖ్ ఖాన్ పాడిన ‘తుజ్ మే రబ్ దిఖ్తా హై’ పాటకు వరుడు రెచ్చిపోయి డ్యాన్స్‌ చేశాడు. అప్పుడు ఆ వధువు ముఖం ఆశ్చర్యంతో వెలిగిపోతూ కనిపిస్తుంది. ఇది చూసి అతిథులు కూడా ఆశ్చర్యపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరుడు నిజంగాపూ వధువును ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి

ఈ పెళ్లికి సంబంధించిన వీడియో bridal_lehenga_designn ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వరుడి ఈ శృంగార శైలిని అందరూ ఇష్టపడుతున్నారు. వీటిలో చాలా ఆసక్తికరమైన వీడియోలు Instagram ఖాతాలలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్‌తో ముందుకు వచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us