Viral Video: తగ్గేదే లే.. సంస్మరణ సభలో బెల్లి డ్యాన్స్.. అవాక్కైన బంధువులు.. ఎక్కడంటే..

సంస్క్మరణ సభలో ఓ అందాల భామ డ్యాన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. 'శ్రధాంజలి సభ'లో ఇదేంటంటూ..

Viral Video: తగ్గేదే లే.. సంస్మరణ సభలో బెల్లి డ్యాన్స్.. అవాక్కైన బంధువులు.. ఎక్కడంటే..
Belly Dancer Created Ruckus
Follow us

|

Updated on: May 16, 2022 | 5:57 PM

సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు తెగ వైరల్(Viral Video) అవుతుంటాయి.  అందులో కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే మరికొన్ని సీరియస్ గా ఉంటున్నాయి. అయితే తాజాగా 11 రోజుల కార్యక్రమంలో అంటే సంస్క్మరణ సభలో ఓ అందాల భామ డ్యాన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ‘శ్రధాంజలి సభ’లో ఇదేంటంటూ ముక్కున వేలు వేసుకున్నారు. వైరల్ నిర్వాహకులు ఆశావాద స్ఫూర్తిని ప్రదర్శించిన తర్వాత ఇంటర్నెట్‌ల్ లో ఓ బెల్లిడ్యాన్సర్ చేసిన నృత్యం సల్మాన్ ఖాన్ సినిమాలోని చాలా ఫేమస్ పాట “లే లే మజా లే” అనే సాంగ్ కు చిందులేసింది. సభకు వచ్చిన ఆ వృద్దురాలి బందువు ఒకరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద సంచలనంగా మారింది.  హాస్యం ఖాతా @meemlogy క్లిప్‌ను భాగస్వామ్యం చేసారుఇన్స్టాగ్రామ్“అయితే ఎందుకు” అని సూటిగా ఉండే శీర్షికతో.

ఓ పెద్దావిడి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కొత్తగా ప్లాన్ చేశారు. వచ్చినవారిని సంతోష పెట్టేందుకు చాలా పెద్ద కార్యక్రమాలను రెడీ చేశారు. ఇందులోభాగంగా ఓ బెల్లి డ్యాన్సర్ ను రప్పించారు. అమెతో డ్యాన్స్ చేపించారు. ఆ ముద్దుగుమ్మ తన నడుములోని అందాలను చూపిస్తూ డ్యాన్స్ చేసింది. అయితే అప్పటి వరకు బాధలో ఉన్నవారంతా అవక్యయ్యారు. ఇదేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇక్కడ చూడండి

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “దాదా కి అఖ్రీ ఖువైష్ హోగీ షేద్” మరొక వినియోగదారుని సిద్ధాంతీకరించారు. ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు.

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో