Viral Photo: ఈ చిన్ని కృష్ణయ్య ఇప్పుడు అమ్మాయిల మనసులను దోచేస్తున్నాడు.. ఆ స్టార్ హీరో తనయుడు కూడా..

తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ.. తన టాలెంట్‏లో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తుపట్టండి. ఇటీవలే తెలుగు ప్రేక్షకులను అలరించి.. మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. గుర్తుపట్టండి.

Viral Photo: ఈ చిన్ని కృష్ణయ్య ఇప్పుడు అమ్మాయిల మనసులను దోచేస్తున్నాడు.. ఆ స్టార్ హీరో తనయుడు కూడా..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2022 | 9:36 PM

పైన ఫోటోలో ఎంతో అల్లరిగా క్యూట్‏గా కనిపిస్తున్న ఈ చిన్ని కృష్ణయ్య..ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరో. ఈ కుర్రాడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ.. తన టాలెంట్‏లో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తుపట్టండి. ఇటీవలే తెలుగు ప్రేక్షకులను అలరించి.. మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. గుర్తుపట్టండి.

ఆ చిన్ని కృష్ణయ్య మరెవరో కాదండి.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, రష్మిక నటించారు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ తో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ