నేడే జగన్ నామినేషన్

పులివెందుల: నేడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అభ్యర్ధిగా శుక్రవారం మధ్యాహ్నం 1.49 గంటలకు జగన్ నామినేషన్ వేస్తారు. ఇందుకోసం ఉదయం పది గంటలకే ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు. నామినేషన్‌కు ముందు జరగనున్న బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. అయితే నామినేషన్ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని వైసీపీ నాయకుడు అవినాశ్ రెడ్డి తెలిపారు.  పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన […]

నేడే జగన్ నామినేషన్
Follow us

|

Updated on: Mar 22, 2019 | 8:04 AM

పులివెందుల: నేడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అభ్యర్ధిగా శుక్రవారం మధ్యాహ్నం 1.49 గంటలకు జగన్ నామినేషన్ వేస్తారు. ఇందుకోసం ఉదయం పది గంటలకే ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు. నామినేషన్‌కు ముందు జరగనున్న బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. అయితే నామినేషన్ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని వైసీపీ నాయకుడు అవినాశ్ రెడ్డి తెలిపారు.  పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు