రిస్ట్‌ బ్యాండ్‌ తో.. షుగర్‌ టెస్ట్‌..

షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవాళ్ళు నిర్ణీత సమయానికి, రెగ్యులర్‌గా ఏదో ఒకటి తింటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. షుగర్‌ పేషెంట్లలో గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించడం

  • Tv9 Telugu
  • Publish Date - 6:22 pm, Thu, 16 July 20

షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవాళ్ళు నిర్ణీత సమయానికి, రెగ్యులర్‌గా ఏదో ఒకటి తింటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. షుగర్‌ పేషెంట్లలో గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించడం చాలా కీలకం. గ్లూకోజ్‌ను చెక్‌ చేసే పరికరాలు మార్కెట్‌లో ఉన్నా రక్తాన్ని తీసి పరీక్షించుకోవాలి. కానీ మొవానో సంస్థ కృత్రిమ మేధ సహాయంతో పనిచేసే ఓ రిస్ట్‌ బ్యాండ్‌ను తయారు చేసింది. ఇది గడియారాన్ని పోలి ఉంటుంది. దీనిని చేతికి ధరిస్తే ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని తెలుపుతుంది.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!