Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు

, అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు

తాబేలు లేదా కూర్మము అని పిలుస్తూంటారు. ఇవి ధృడమైన శరీరాన్ని కలిగి ఉన్న సరీసృపాలు. ఇది ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. ఇవి అతి తక్కువ జీవిత కాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు. అందులో చాలా ప్రాచీనమైనవి భారతీయ నక్షత్ర తాబేలు, బర్మా నక్షత్ర తాబేలు, అట్లాస్ తాబేలు, గ్రీకు తాబేలు, హెర్మానీస్ తాబేలు, రష్యన్ తాబేలు, ఈజిప్టియన్ తాబేలు, రష్యన్ తాబేలు. కాగా.. ప్రస్తుతం ఇవ్వన్నీ అంతరించిపోయాయి. సాధారణ తాబేళ్లు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూంటాయి. అయితే.. గాలాపాస్ ద్వీపాల్లో ఒక ప్రాచీనమైన తాబేలు జాతి ఇప్పుడు కనిపించి కనువిందు చేస్తుంది.

, అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు

జైంట్ తాబేళ్ల జాతులు దాదాపు 100 సంవత్సరాల క్రితమే మానవులచే వేటాడటం వలన అంతరించిపోయాయి. కానీ.. వారసత్వంలోనే అతి పెద్దదైన ఆడ ఫెర్నాండినా తాబేలు గాలాపాగోస్లో కనగొనబడింది. తాబేళ్ల జాతులకు సంబంధించి ప్రస్తుతం పది మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో మానవుల వలసల కారణంగా ఆహారానికై ఎక్కువగా వీటిని వేటాడి తినేవారు. ఎక్కువగా పసిఫిక్ ద్వీపాల్లో ఉన్న మానవులు వేటాడేవారు. గాలాపాగోస్లో జాతీయ ఉద్యానవనం, అమెరికా ఎన్టీవో గాలాపాగోస్లో కన్సర్వెన్సీ సభ్యులు ఈ తాబేలును కనుగొన్నారు.

, అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు

ఫెర్నాండెనా జైంట్ టార్జాయ్ అనేది గాలాపాగోస్లోని 14 భారీ తాబేళ్ల జాతుల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది మహిళా జాతికి చెందినది. పదిమందికి సరిపోయే ఆహారం వేటాడగలే సత్తా దీని సొంతం. దీనికి పెద్ద శరీరం, మృదువైన షెల్, పింక్ తల ఉంటుంది. 1906లో దీని ఉనికిని గుర్తించబడింది. గాలాపాగోస్లోలో ఎక్కువగా అగ్నిపర్వతాల విస్పోటనాల వల్ల ఈ జాతి అంతరించిపోయింది. కానీ అక్కడక్కడ ఇలా కొన్ని ప్రత్యక్షమవుతూ ఉన్నాయి.

, అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు