D Srinivas: సొంత గూటికి డీఎస్.. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ..

MP D Srinivas to Return to Congress: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ (డీఎస్) సొంత గూటికి చేరబోతున్నారు. గత కొంతకాలం

D Srinivas: సొంత గూటికి డీఎస్.. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ..
D Srinivas
Follow us

|

Updated on: Jan 16, 2022 | 5:03 PM

MP D Srinivas to Return to Congress: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ (డీఎస్) సొంత గూటికి చేరబోతున్నారు. గత కొంతకాలం నుంచి టీఆర్ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీఎస్ (D Srinivas)  కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరనున్నారు. గత కొంతకాలంగా ఎంపీ డీ శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయన రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీతోనే ఎదిగారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆయన టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ డీఎస్‌ను రాజ్యసభకు పంపించింది. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, డీఎస్ మధ్య దూరం పెరిగిపోయింది. దీంతో ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహటంగానే వెల్లడించారు.

కాగా.. ఇటీవల డీఎస్ అనారోగ్యం బారిన పడటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కుసుమ్‌ కుమార్‌ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పటినుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కాగా.. డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Also Read:

Telangana: ఉస్మానియా, జెఎన్టీయూ పరిధిలో ఆన్‌లైన్ క్లాసులు.. ఎప్పటివరకంటే..?

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..

మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?