Rahul Gandhi: ప్రతి పేద మహిళ బ్యాంక్‌ ఖాతాలో ఏడాదికి రూ. లక్ష.. ప్రకటించిన రాహుల్ గాంధీ

రాజ్యాంగాన్నే కాదు రిజర్వేషన్లను రద్దు చేయడానికి కూడా బీజేపీ కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై 50 శాతం లిమిట్‌ ఎత్తేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి దళితులు,ఓబీసీలు, ఆదివాసీలకు న్యాయం చేస్తామన్నారు రాహుల్‌గాంధీ.

Rahul Gandhi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 09, 2024 | 11:12 PM

రాజ్యాంగాన్నే కాదు రిజర్వేషన్లను రద్దు చేయడానికి కూడా బీజేపీ కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై 50 శాతం లిమిట్‌ ఎత్తేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి దళితులు,ఓబీసీలు, ఆదివాసీలకు న్యాయం చేస్తామన్నారు రాహుల్‌గాంధీ.

మెదక్‌ నియోజకవర్గం నర్సాపూర్‌ సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. మళ్లీ అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మోదీ,అమిత్‌షాతో సహా బీజేపీ అగ్రనేతలందరూ చెబుతున్నారి విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తాము కాపాడుతామన్నారు. బీజేపీ హయాంలో 22 మంది మాత్రమే కోటీశ్వరులయ్యారని, కాని తాము అధికారంలోకి వచ్చాక ప్రతి పేద కుటుంబం లోని మహిళ బ్యాంక్‌ ఖాతాలో ఏడాదికి లక్ష, నెలకు రూ. 8,500 వేస్తామన్నారు రాహుల్‌గాంధీ. ఈ పథకాన్ని ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకుంటామన్నారు రాహుల్‌గాంధీ.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనతా ప్రభుత్వం విఫలమై దేశంలో రాజకీయ అస్థిరత తాండవిస్తున్న సమయంలో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీ అత్యధిక మెజారిటీతో గెలిచి దేశ ప్రధాని అయ్యారన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే మెదక్‌ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధిచెందిందని, కేంద్రప్రభుత్వరంగ సంస్థలు కొలువుదీరాయని గుర్తుచేశారు. నర్సాపూర్‌ జనజాతర సభలో సీఎం మాట్లాడారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మెదక్‌ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. కేంద్రనిధులు తెస్తానని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌రావు మాటతప్పినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న వెంకట్రామిరెడ్డి.. ప్రాజెక్టులపేరుతో భూములు లాక్కుని రైతులపై దమనకాండ చేశారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ బీసీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్‌రెడ్డి.

ఎన్నికలొస్తే బీజేపీవాళ్లకు దేవుళ్లు, పండుగలు గుర్తుకొస్తాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.తమ తాతముత్తాతలు దేవుళ్లకు మొక్కలేదా, పండుగలు జరుపుకోలేదా అని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలన్నారు రేవంత్‌రెడ్డి. తనను రాజకీయాల్లోకి లాగుతున్నందుకు ఆ దేవుడు కూడా బీజేపీవాళ్లని క్షమించరన్నారు రేవంత్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్

రియల్‌మీ జీటీ సిరీస్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌.. లాంచింగ్‌ డేట్ ఇదే.

అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా..!

ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే

అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి

పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది

ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?

విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..

రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.