ఐటీలో తెలంగాణ భేష్‌: మ‌ంత్రి కేటీఆర్

ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్ర‌గ‌తి సాధించింద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌రుస‌గా ఆరో ఏడాది ఐటీ రంగం నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు.

ఐటీలో తెలంగాణ భేష్‌: మ‌ంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jun 20, 2020 | 8:47 PM

ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్ర‌గ‌తి సాధించింద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌రుస‌గా ఆరో ఏడాది ఐటీ రంగం నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. జాతీయ స‌గ‌టు ఐటీ ఎగుమ‌తుల క‌న్నా తెలంగాణ‌ ఐటీ ఎగుమ‌తుల స‌గ‌టు ఎక్కువ‌గా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

జాతీయ స‌గ‌టు 8.09 శాతం ఉంటే తెలంగాణ స‌గ‌టు 17.93శాతం ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్‌.టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు తమ కేంద్రాలను వరంగల్‌లో ఓపెన్ చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. అమెజాన్ తన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించినట్టు కేటీఆర్ వెల్లడించారు. 2013-14లో రూ. 57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమ‌తుల విలువ 2019-20లో రూ.1,28,807 కోట్ల‌కు చేరింద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Latest Articles
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌