TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా..? ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.. రేపు, ఎల్లుండి రెడీగా ఉండండి..

హైదరాబాద్‌లో భూమి, స్థలం లేదా ఫ్లాట్ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఎలా కొనుగోలు చేయాలి? బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఏంటి? లాంటి అన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంత కంటే మీకు మంచి అవకాశం ఎక్కడా దొరకదు. టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో మీకు మంచి అవకాం కల్పిస్తోంది.

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా..? ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.. రేపు, ఎల్లుండి రెడీగా ఉండండి..
Tv9 Real Estate Expo

Updated on: Jul 24, 2026 | 12:10 PM

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ ఇలాంటి అనేక కొత్త ప్రాజెక్టులతో నగరం వేగంగా అభివృద్ది చెందుతోంది. దీంతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ఇదై సరైన సమయంగా చెప్పవచ్చు. సరైన పెట్టుబడి పెట్టాలంటే మంచి సలహాతోనే సాధ్యం. ఇందుకు టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో మంచి అవకాశం కల్పిస్తోంది.  ఎక్స్‌పోను సందర్శించి మీ బడ్జెట్‌కు తగిన పెట్టుబడి వివరాలు తెలుసుకోవచ్చు. ఈనెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇది జరుగుతుంది. ప్రవేశంగా పూర్తిగా ఉచితం కావడంతో ఎవరైనా సందర్శించవచ్చు.

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త శిఖరాలను తాకుతోంది. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాలు రావడంతో భూముల ధరలను పెంచుతున్నాయి. అలాగే మల్టీనేషనల్ కంపెనీలు నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే, ఫ్లైఓవర్‌ ప్రాజెక్టులు వేగంగా పూర్తవడం వంటి ప్రణామాలతో రియల్ ఎస్టేట్‌కు మరింత గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు గతంతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, మియాపూర్ వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్ తాత్కాలికంగా నెమ్మదించినా నిపుణుల అంచనా ప్రకారం భవిష్యత్తులో ధరలు భారీగా పెరిగే అవకాశం కనిస్తోంది. అందువల్ల ఇప్పుడే పెట్టుబడి పెట్టడం లేదా ఇంటి కొనుగోలు చేస్తే లాభపడే అవకాశం ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది టీవీ 9. వివిధ రకాల ఫ్లాట్లు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రో హౌస్‌లు, ఫార్మ్ ల్యాండ్స్‌, ఫార్మ్ హౌస్‌లు, రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాపర్టీలు ఏది కొనాలన్నా టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సందర్శించండి. మీ బడ్జెట్ కి తగిన పెట్టుబడి వివరాలు తెలుసుకొండి.

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో TV9 “Sweet Home Expo 2026” రియల్ ఎస్టేట్ కంపెనీలు , కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. జులై 25,26వ తేదీల్లో రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. ఈ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. స్వీట్ హోమ్‌కి రండి.. సరైన పెట్టుబడికి సలహా తీసుకోండి. ఇక్కడ మీరు ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించిన ఉచిత గైడెన్స్ పొందవచ్చు. Loan Eligibility & Process గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లతో హౌసింగ్ లోన్ ఆఫర్లను పరిశీలించవచ్చు. ధరలు పెరగకముందే సరైన నిర్ణయం తీసుకోండి. ఇది పెట్టుబడికి సరైన సమయం. రేపటి విలువైన ఆస్తిని ఈరోజే సొంతం చేసుకోండి. టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సందర్శించండి. మీ బడ్జెట్ కి తగిన పెట్టుబడి వివరాలు తెలుసుకొండి.

వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌

తేదీలు: జులై 25,26

టైమింగ్స్: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు

ప్రవేశం: పూర్తిగా ఉచితం

Follow Us