బిగ్‌ బ్రేకింగ్: హైకోర్టు కీలక ఆదేశాలు.. అప్పటివరకు అంత్యక్రియలకు బ్రేక్..!

దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు మహిళా సంఘాలు లేఖలు రాశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారు..? కోర్ట్‌లో కేసు నడుస్తున్న సమయంలో చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు..? అని ఆ లేఖలో మహిళా సంఘాలు ప్రశ్నించాయి. ఎన్‌కౌంటర్ […]

బిగ్‌ బ్రేకింగ్: హైకోర్టు కీలక ఆదేశాలు.. అప్పటివరకు అంత్యక్రియలకు బ్రేక్..!
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2019 | 9:59 PM

దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు మహిళా సంఘాలు లేఖలు రాశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారు..? కోర్ట్‌లో కేసు నడుస్తున్న సమయంలో చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు..? అని ఆ లేఖలో మహిళా సంఘాలు ప్రశ్నించాయి. ఎన్‌కౌంటర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజీపీకి ఆదేశాలు ఇవ్వాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. నలుగురు మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేసి వీడియో తీయాలని అందులో వెల్లడించారు. అయితే చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో దీనిపై సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే దీంతో ఈ నెల 9వ తేదీ వరకు అంత్యక్రియలకు బ్రేక్ చెప్పిన హైకోర్టు.. అంతవరకు మహబూబ్‌ నగర్ ప్రభుత్వాసుపత్రిలోనే ఉంచనున్నారు. కాగా శనివారం ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు మహబూబ్‌నగర్ ఆసుపత్రి వెళ్లి.. మృతదేహాలను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!