Hyderabad Heavy Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

|

Jul 29, 2022 | 5:37 PM

హైదరాబాద్‌లో మళ్లీ నల్లటి మబ్బులు కమ్మేశాయి. వర్షం దంచికొడుతోంది. నగరమంతటా జోరు వాన కురుస్తోంది. ఆ ఏరియా, ఈ ఏరియా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జోరువానకు హైదరాబాద్‌ మళ్లీ అతలాకుతలమవుతోంది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.

Follow us on