AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balapur Laddu Auction: బాలాపూర్ లడ్డు వేలం పూర్తి.. ఎంత పలికిందంటే?

అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళనున్నారు ఉత్సవ సమితి సభ్యులు. తిరిగి గ్రామ బొడ్రాయికి వచ్చిన తర్వాత వేలం పాట మొదలుపెడతారు. ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. గత సంవత్సరం 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి

Balapur Laddu Auction: బాలాపూర్ లడ్డు వేలం పూర్తి.. ఎంత పలికిందంటే?
Balapur Laddu Auction
Jyothi Gadda
| Edited By: |

Updated on: Sep 06, 2025 | 10:51 AM

Share

బాలాపూర్ లడ్డు వేలం పాటకి సర్వం సిద్ధంగా ఉంది..మరికొద్ది సేపట్లో బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలం ప్రారంభంకానుంది. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఐదు గంటలకు బాలాపూర్ గణేశుడుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళనున్నారు ఉత్సవ సమితి సభ్యులు. తిరిగి గ్రామ బొడ్రాయికి వచ్చిన తర్వాత వేలం పాట మొదలుపెడతారు. ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. గత సంవత్సరం 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.

1994లో ఈ బాలాపూర్ లడ్డూ వేల పాట ప్రారంభమైంది. అప్పుడు 450 రూపాయలతో మొదలయ్యి గతేడాది 30 లక్షల ఒక వెయ్యి పలికిన బాలాపూర్ లడ్డు తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాలాపూర్ లడ్డు వేలంపాటకు పోలీసు, యంత్రాంగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

బాలాపూర్ లడ్డు వేలం పాటకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాచకొండ సి పి సుధీర్ బాబు వివరించారు. 550 మంది బాలాపూర్ లో పోలీసుల బందోబస్తు లో ఉన్నారని చెప్పారు. లడ్డు వేలంపాటుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారికేట్స్ తో సహా పోలీస్ ఫోర్స్ ఉంటుందని చెప్పారు. బాలాపూర్ నుంచి శోభాయాత్ర సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని చెప్పారు. అడుగడుగునా లాండర్ పోలీసులు, ట్రాఫిక్, మఫ్టీలో షీ టీమ్స్ విధుల్లో ఉంటారని స్పష్టం చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శోభాయాత్ర ను పరిశీలిస్తామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు..
ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు..
తండ్రి చనిపోతే ఆయన అప్పులు ఎవరు కట్టాలి? చట్టంలో ఏముంది?
తండ్రి చనిపోతే ఆయన అప్పులు ఎవరు కట్టాలి? చట్టంలో ఏముంది?
కేంద్రం కీలక నిర్ణయం.. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి శ్రీకారం
కేంద్రం కీలక నిర్ణయం.. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి శ్రీకారం
బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా?
బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా?
10 తులాల బంగారం చోరీ.. క్షమాపణలు చెప్పి తిరిగి ఇచ్చేసిన దొంగ!
10 తులాల బంగారం చోరీ.. క్షమాపణలు చెప్పి తిరిగి ఇచ్చేసిన దొంగ!
గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు
గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను..
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను..
ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్!
ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్!
మా ప్లేయర్లను అంటే ఊరుకోం..ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి
మా ప్లేయర్లను అంటే ఊరుకోం..ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి