Watch Video: పాతబస్తీలో మాధవీ లత వర్సెస్ అసద్.. హైదరాబాద్‎లో టఫ్‎గా పొలిటికల్ ఫైట్..

మాధవి లత ఎంట్రీతో.. పాతబస్తీలో బస్తీ మే సవాల్ అన్నట్లు పోరు సాగుతోంది. డైలీ సీరియల్లో, డైలీ కాంట్రోవర్సీలతో కాక రేగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్‎లో దర్గాలో మాధవీలత ప్రార్థనలతో కొత్త దుమారం రేగింది. హైదరాబాద్‎ను పొలిటికల్‎గా మరింత హీటెక్కిస్తోంది. దీంతో మాధవీ లత.. మజాకా! అంటున్నారు జనం. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎంట్రీతో పాతబస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా అసదుద్దీన్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు మాధవీలత.

Watch Video: పాతబస్తీలో మాధవీ లత వర్సెస్ అసద్.. హైదరాబాద్‎లో టఫ్‎గా పొలిటికల్ ఫైట్..
Madhavi Latha
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 28, 2024 | 7:04 PM

మాధవి లత ఎంట్రీతో.. పాతబస్తీలో బస్తీ మే సవాల్ అన్నట్లు పోరు సాగుతోంది. డైలీ సీరియల్లో, డైలీ కాంట్రోవర్సీలతో కాక రేగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్‎లో దర్గాలో మాధవీలత ప్రార్థనలతో కొత్త దుమారం రేగింది. హైదరాబాద్‎ను పొలిటికల్‎గా మరింత హీటెక్కిస్తోంది. దీంతో మాధవీ లత.. మజాకా! అంటున్నారు జనం. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎంట్రీతో పాతబస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా అసదుద్దీన్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు మాధవీలత. ప్రచారంలో భాగంగా, పాతబస్తీలో గల్లీగల్లీని చుట్టేస్తున్నారు. మొన్న బాణం ఎక్కుపెట్టి, పతంగిని కట్ చేసిన హావభావాలతో కేక పుట్టించిన మాధవీలత.. ఇప్పుడు దర్గాకు వెళ్లి ప్రార్ధనలు చేయడం మరో వివాదంగా మారింది.

ప్రచారం సందర్భంగా పాతబస్తీలోని ఓ దర్గాకు వెళ్లిన మాధవీలత, అక్కడ చాదర్ సమర్పించారు. దువా చేయాలని విజ్ఞప్తి చేస్తే, ఆమె సమాధిపై చాదర్ సమర్పించి దండం పెట్టుకొని తన గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె దర్గాలో చాదర్ సమర్పించడంపై ముస్లిం మత పెద్దలు మండిపడడంతో ఇదో వివాదంగా మారింది. ఇక MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కూడా పాతబస్తీలో ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. ప్రచారం సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో ముచ్చటించారు. మరోవైపు కార్యకర్తలు పెద్దకూర తింటాం.. ఒవైసీని గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. ఇది కూడా మరో కాంట్రోవర్సీకి దారితీసింది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీర్ మాత్రం.. బీజేపీ, ఎంఐఎం రెండూ కలిసి మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

మాధవీలత వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు