హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు కేసీఆర్

సెప్టెంబర్ 6న సింగపూర్‌లో జరిగే హిందుస్థాన్‌‌ టైమ్స్‌‌ లీడర్‌‌ షిప్‌‌ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరుకావాలని హిందుస్థాన్‌ టైమ్స్‌ ఛైర్‌పర్సన్‌ శోభన భారతియా సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శోభన భారతియా కేసీఆర్‌కు లేఖ రాశారు. సదస్సులో భారత్‌తో పాటు.. పొరుగు దేశాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఆసియా ఇన్ ద న్యూ గ్లోబల్ కాంటెస్ట్ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 28, 2019 | 7:31 AM

సెప్టెంబర్ 6న సింగపూర్‌లో జరిగే హిందుస్థాన్‌‌ టైమ్స్‌‌ లీడర్‌‌ షిప్‌‌ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరుకావాలని హిందుస్థాన్‌ టైమ్స్‌ ఛైర్‌పర్సన్‌ శోభన భారతియా సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శోభన భారతియా కేసీఆర్‌కు లేఖ రాశారు. సదస్సులో భారత్‌తో పాటు.. పొరుగు దేశాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఆసియా ఇన్ ద న్యూ గ్లోబల్ కాంటెస్ట్ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu